How to delete a child name given by TC from Our School ? studentinfo.ap.gov.in
Who are taken Transfer Certificate in Our School and Student Name delete in CSE website Process given below. TC ఇచ్చిన పిదప పిల్లవాని పేరు మన స్కూల్ లో నుండి ఎలా డిలీట్ చేయాలి?Step by Step How to delete a child name in CSE website
ముందు cse.ap.gov.in లోకి వెళ్ళండి.student information system పై క్లిక్ చేయండి.
passward, user id, captcha code నమోదు చేయండి.సబ్మిట్ నొక్కండి.
స్క్రీన్ పై కనిపించే వాటిలో child info ను select చేయండి.
ఇందులో active to dropout service పై క్లిక్ చేయండి.
స్క్రీన్ పై కనిపించే box లో dropout ను సెలెక్ట్ చేయండి.మరియు class ను కూడా సెలెక్ట్ చేయండి.
సబ్మిట్ నొక్కండి.
ఇపుడు స్క్రీన్ పై ఆ class లోగల విద్యార్థులు అందరి పేర్లు display అవుతాయి.
ఇపుడు మనం డిలీట్ చేయాలి అనుకుంటున్న child name పై క్లిక్ చేయండి. తర్వాత dropout date టైప్ చేయండి. reason రాయండి.
వెంటనే సబ్మిట్ నొక్కండి.
ఇపుడు ఆ విద్యార్థి పేరు మన స్కూల్/తరగతి లోనుంచి డిలీట్ అయిపోతుంది.
విద్యార్థి పేరు dropout box లోకి వెళ్ళిపోతుంది.
Child Name delete given by TC from our School in CSE website link here
How to add New Children in CSE website link here
0 comments:
Post a Comment