RCs

AP Latest GO's

www.teacherNews.in

FA 4 Question Papers

Telangana Latest GO's

AP School Activities, Holidays, FA, SA Dates and Month wise working days 2019-20 |

Posted by 10th FA SA Question Papers Model Papers Software Material AP GO DA Table ZPPF APGLI Projects CPS DEO on Thursday, June 20, 2019


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register

AP School Activities Holidays, FA, SA Dates and Month wise working days 2019-20 

AP Schools Month Wise Working Days in 2019-20 Academic Year. Primary, Upper Primary and High Schools Academic Calendar 2019-20. Primary, UP and High Schools FA-1,FA-2,SA-1,FA-3,FA-4,SA-2 Exams Time Table/ Dates and Online Uploading Schedule. Mid-Term Holidays for UP / High Schools, Dasara, Christmas, Pongal Holidays list. High Schools month wise activities, Subject Wise Weightage, Formative Assessment 1/ 2/ 3 /4 Suggested Time Table, Formative Exam Dates, Summative Exams Schedule, Virtual Class Rooms Time Table, Dasara Sankranti Holidays for 2019-20.



AP School Activities, Holidays, FA, SA Dates and Month wise working days 2019-20

AP School Activities, Holidays, FA, SA Dates and Month wise working days 2019-20
AP School Activities, Holidays, FA, SA Dates and Month wise working days

విద్యాసంవత్సరం నిర్వహించే ముఖ్య కార్యక్రమాలు 

కార్యక్రమం -- స్థాయి -- నిర్వహించే సమయం

➤ 1. అమ్మకు వందనం -- పాఠశాల -- వసంత పంచమి
➤ 2. స్వచ్చ పాఠశాల -- పాఠశాల -- ప్రతి శుక్రవారం
➤ 3. యస్. యం. సి. సమావేశం -- పాఠశాల -- ప్రతి నెల మొదటి గురువారం
➤ 4. భాషోత్సవం -- పాఠశాల -- 08-08-2019
➤ 5. పఠనోత్సవం -- పాఠశాల -- 02-11-2019
➤ 6. రాజ్యాంగ దినోత్సవం -- డివిజన్ / జిల్లా: 23-11-2019, రాష్ట్రం: 26-11-2019
➤ 7. గణితోత్సవం డివిజన్/ జిల్లా: 11-12-2019, రాష్ట్రం: 22-12-2019
➤ 8. క్రీడోత్సవం -- మండలం -- 30-01-2020
➤ 9. సృజనోత్సవం -- డివిజన్ / జిల్లా: 21-02-2020, రాష్ట్రం: 28-02-2020
➤ 10. పాఠశాల వార్షికోత్సవం -- పాఠశాల -- మార్చి మొదటి వారం.

పాఠశాలల విద్యా విషయక క్యాలెండర్

నెల వారీగా పనిదినాలు (2019 - 20) :

➤ జూన్ -16
➤ జూలై - 26
➤ ఆగస్టు - 23
➤ సెప్టెంబర్ - 20
➤ అక్టోబర్ - 15
➤ నవంబర్ - 25
➤ డిసెంబర్ - 24/18
➤ జనవరి - 18/22
➤ ఫిబ్రవరి(2020) - 23
➤ మార్చి - 23
➤ ఏప్రియల్ - 17

మొత్తం పని దినాలు - 233

పరీక్షలు - ప్రణాళిక పరీక్ష ( FA/ SA Exam Dates ) : 

● 1) నిర్మాణాత్మక మూల్యాంకనం - 1 -- జూలై 2019 -- ఆన్ లైన్ అప్ లోడ్ 10-08-2019.
● 2) నిర్మాణాత్మక మూల్యాంకనం - 2 -- సెప్టెంబర్ 2019 -- ఆన్ లైన్ అప్ లోడ్ 10-10-2019.
● 3) సంగ్రహణాత్మక మూల్యాంకనం -1 -- 01-11-2019 నుండి 16-11-2019 వరకు(అక్టోబర్ నెల వరకు సిలబస్) -- ఆన్ లైన్ అప్ లోడ్ 10-12-2019.
● 4) నిర్మాణాత్మక మూల్యాంకనం - 3 -- డిసెంబర్ 2019 -- ఆన్ లైన్ అప్ లోడ్10-01-2020.
● 5) నిర్మాణాత్మక మూల్యాంకనం -4 -- ఫిబ్రవరి 2020 --ఆన్ లైన్ అప్ లోడ్ 10-03-2020.
● 6) సంగ్రహణాత్మక మూల్యాంకనం - 2 -- 06-04-2020 నుండి 21-04-2020 వరకు -- ఆన్ లైన్ అప్ లోడ్ 30-04-2020.

సెలవులు - ప్రణాళిక ( List of Holidays )

1) దసరా సెలవులు: 29-09-2019 నుండి 09-10-2019 వరకు
2) క్రిస్మస్ సెలవులు: 24-12-2019 నుండి 01-01-2020 వరకు (మిషనరీ పాఠశాలలు)
3) సంక్రాంతి సెలవులు: 11-01-2020 నుండి 20-01-2020 వరకు (సాధారణ పాఠశాలలు)
4) వేసవి సెలవులు: 24-04-2020 నుండి 11-06-2020 వరకు

5) ఐచ్ఛిక సెలవులు, స్థానిక సెలవులు: ప్రభుత్వ సెలవుల క్యాలెండర్ ఆధారంగా ఏవైనా ఐదు ఐచ్ఛిక, మూడు స్థానిక సెలవులను ప్రధానోపాధ్యాయుడు ఎంపిక చేసుకొని జిల్లా విద్యాధికారి / ఉప విద్యాధికారి / మండల విద్యాధికారివారి ముందస్తు అనుమతిని పొందాలి.

Note  : ఐచ్ఛిక, స్థానిక సెలవులను వ్యక్తిగత సెలవులుగా కాకుండా పాఠశాల సెలవులుగా ప్రకటించాలి.

అప్పుడు పాఠశాల పని దినాలు: 233-8=225.



AP Primary, Upper Primary and High Schools Academic Calendar 2019-20. Primary, UP and High Schools FA-1,FA-2,SA-1,FA-3,FA-4,SA-2 Exams Time Table/ Dates and Online Uploading Schedule. AP School Calendar Programs, Holidays, FA, SA Dates and Month wise working days.
Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: June 20, 2019

0 comments:

Post a Comment