RCs

AP Latest GO's

www.teacherNews.in

FA 4 Question Papers

Telangana Latest GO's

Language Festival in Mandal Level from 26th to the 29th August, 2019 | Activities- Guidelines

Posted by 10th FA SA Question Papers Model Papers Software Material AP GO DA Table ZPPF APGLI Projects CPS DEO on Sunday, August 25, 2019


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register

Language Festival in Mandal Level from 26th to the 29th August, 2019 | Activities- Guidelines 

Language Festival Primary Upper/ Primary August 26th to 31st Aug, 2019: Language Festival in Mandal Level from 26th to the 29th August, 2019 | Telugu, Hindi and English Activities- Guidelines Download. 26వ తేదీ నుంచి 29వ తేదీ వరకు నాలుగు రోజులపాటు మండల స్థాయిలో భాష ఉత్సవాలు నిర్వహించాల్సి ఉంది. ఈ పోటీలను ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత స్థాయిలలో విడివిడిగా నిర్వహించాలి ప్రతి పోటీలో మూడు బహుమతులు ఉంటాయి. Language celebrations are to be held at the Mandal level for four days from the 26th to the 29th. These competitions should be organized separately at the primary and primary levels. There will be three prizes in each competition.



Language Festival in Mandal Level from 26th to the 29th August, 2019 | Activities- Guidelines

Language Festival in Mandal Level from 26th to the 29th August, 2019 | Activities- Guidelines

Language Festival ( Telugu/ Hindi/ English) Primary Upper/ Primary August 26th to 31st Aug, 2019

26వ తేదీ ఇంగ్లీష్: 

ప్రాథమికస్థాయి: ఇంగ్లీష్ రైమ్స్ చెప్పడం, ఇంగ్లీషులో స్టోరీ చదవడం;
ప్రాథమిక ఉన్నత స్థాయి : ఇంగ్లీషులో రోల్ ప్లే , డిబేట్ ఆన్ ఆన్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ 5 మినిట్స్.

27వ తేదీ తెలుగు:

ప్రాథమిక స్థాయి: పద్య పఠనం, కథలు చెప్పడం, వక్తృత్వ ము "నచ్చిన పండగ ఎందుకు ఇష్టం"
ప్రాథమిక ఉన్నత స్థాయి : భావంతో పద్యం చెప్పడం, వక్తృత్వ ము "తెలుగు భాష గొప్పదనం"

28వ తేదీ తెలుగు:

ప్రాథమిక స్థాయి: దేశభక్తి గీతాలు,
ప్రాథమిక ఉన్నత స్థాయి: నాటికలు పోటీలు 15 ని..లు

29వ తేదీ హిందీ:

ప్రాథమిక ఉన్నత స్థాయి మాత్రమే : హిందీ కవితలు చెప్పడం , హిందీ కథ చదవడం

Language Festival Goals భాషోత్సవ లక్ష్యాలు

  1. విద్యార్ధులు మధ్య సహృద్భావ భావన కల్పించుట.
  2. అవ్యవస్థీకృత సమస్యలను సాధించుటకు, సమాచార నైపుణ్యాలు అభివృద్ధికి, ద్వితీయ భాషను సమర్ధవంతంగా ఉపయోగించుట, విద్యార్ధులను ప్రోత్సహించుట.
  3. స్వతంత్రంగా నేర్చుకొనుట యందు మరియు కలసి పనిచేయుట యందు విద్యార్ధులను ప్రోత్సహించుటకొరకు.
  4. సృజనాత్మకతను విస్తరింపచేసి సమాచారాన్ని వివిధ భాషలలొ అందించగలిగే నైపుణ్యాన్ని వృద్ధిపరుచుట.
  5. మన సంస్కృతిని ఆచరించుచూ విజయాలు సాధించులాగున విద్యార్ధులను ప్రభావితం చేయుటకొరకు.
  6. భాషోత్సవ ప్రాంగణానికి విద్యార్ధులు, యువత, స్త్రీలు, సమాజంలోని ఇతర సభ్యులు అధిక సంఖ్యలో హాజరగునట్లు ప్రోత్సహించుట కొరకు.

Language Festival Benefits 

  1. అభ్యసన ప్రక్రియ కొనసాగడానికి భాషోత్సవాలు విధ్యార్ధులకు దోహద పడతాయి
  2. వినడం- మాట్లాడటం, చదవడం మరియు వ్రాయడం వంటి నైపుణ్యాలు విద్యార్ధులు సాధించుటకు భాషోత్సవము ఉపకరిస్తుంది.
  3. విధ్యార్ధులలో పరస్పర సమాచార నైపుణ్యాల అభివృద్ధికి భాషోత్సవం ప్రోత్సాహకారిణి.
  4. భాష ప్రయోగానికి భాషోత్సవం సరియైన అవకాశం కల్పిస్తోంది.

భాషోత్సవం నిర్వహణ సూచనలు

▪ భాషోత్సవ లక్ష్యాలు
▪ కార్యాచరణ పట్టిక
▪ భాషోత్సవం లో విద్యార్థులకు నిర్వహించాలిసిన కృత్యాలు.
▪ మండలానికి 10000 రూపాయలు
▪ ఈ పోటీలు నిర్వహణ నిమిత్తం మంజూరు చేస్తున్నారు వాటి వివరాలు కలవు.


Download Language Festival in Mandal Level Activities- Guidelines
Language Festival Primary Upper/ Primary August 26th to 31st Aug, 2019: Language Festival in Mandal Level from 26th to the 29th August, 2019 | Telugu, Hindi and English Activities- Guidelines Download.
Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: August 25, 2019

0 comments:

Post a Comment