RCs

Required Material for Corona India Janatha Karfu on Sunday 22-03-2020 to Our House | Main purpose of the Janata Kurfew

Posted by 10th FA SA Question Papers Model Papers Software Material AP GO DA Table ZPPF APGLI Projects CPS DEO on Saturday, March 21, 2020


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register

Required Material for Corona India Janatha Karfu on Sunday 22-03-2020 to Our House | Main purpose of the Janata Kurfew

Required Material for Corona India Janatha Karfu on Sunday 22-03-2020 to Our House | Main purpose of the Janata Kurfew : How to Prepare for Corona India Janatha Karfu on Sunday 22-03-2020 Morning 07 Am to 09 PM. India Janatha Karfu Announced by Narendra Modi -Self Isolate for Indian Citizens on Sunday 22-03-2020. what is janta karfu PM Narendra Modi Announced Janta Karfu. Corona India Janatha Karfu on Sunday 22-03-2020 Morning 07 Am to 09 PM Prepare form Now-PM Narendra Modi Announced.జనతా కర్ఫ్యూ ఆదివారానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి.



Required Material for Corona India Janatha Karfu on Sunday 22-03-2020 to Our House| Main purpose of the Janata Kurfew

జనతా కర్ఫ్యూ ఆదివారానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి

1. శనివారం నాడే రెండు రోజులకి సరిపడా పాలు పెరుగు దగ్గర పెట్టుకోండి.
2. రెండు రోజులకి సరిపడా కూరగాయాలు కొనండి.
3. అవసరమైన మందులు చూసుకొని ఒకవేళ లేకపోతె శనివారం తెచ్చుకోండి.
4. పిల్లలకి కావలసిన స్నాక్స్ తెచ్చి పెట్టుకోండి.
5. ఆదివారం చేద్దాం అనుకున్న బయట పనులు వాయిదా వేసుకోండి. లేకపోతె శనివారం పూర్తి చెయ్యండి.
6. ఇంట్లో కూడా ఎక్కువమందిని ఆహ్వానించకండి.
7. అందరూ ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇల్లు క్లీనింగ్ పనులు చెయ్యండి ఎందుకంటే నూతన సంవత్సరాది దగ్గర్లోనే వస్తోంది.
8. డోర్ కర్టైన్స్ విండో కర్టైన్స్ అన్నీ బయటకు తీసి వీలయితే వాషింగ్ చెయ్యండి.
9. బయట నుండి ఫుడ్ ఆర్డర్ ఇవ్వకండి.
10. ఇంట్లో ఉన్న టీవీ remote, AC Remote. Lighter, Door nobs, door handles, Door latches, మీరు వాడే bike లు,.watch strips, bike key s, అన్ని Dettol కలిపిన water లొ clean చెయ్యండి.
11. Bike లు కూడా వీలయితే Dettol కలిపిన water తో clean చెయ్యండి .(Atleast handle grips, etc)
12. పండుగ వస్తుంది కాబట్టి, ఇంట్లో మీ శ్రీమతి కి house cleaning లొ సహాయ పడండి.
13. Lunch అందరు కలిసి చేయండి.(ఇంట్లో prepare చేసిన food మాత్రమే)
14. Only veg మాత్రమే!
15. After lunch పైన ఉన్న అన్ని రకాల పనులు చేశారు కాబట్టి rest తీసుకోండి.
16. సరిగ్గా 5 PM కు మీ ఇంటి gate దగ్గర నిలబడి 5 నిమిషాలు, ఇంత కష్ట సమయంలో కూడా ధైర్యంగా వైద్యం అందిస్తున్న వైద్యులకు కృతజ్ఞతలు తెలియచేయండి.
17. Evening 7-10 ETV సినిమా లో పాత తరం సినిమా చూసి ఆనందించండి. (మీకు నచ్చిన సినిమా కూడా చూడొచ్చు)
18. PM Modi తెలిపిన జనతా కర్ఫ్యూ విజయవంతం చేయండి...

ఇవన్నీ ఎందుకు అంటారా.. ❓ఆరోగ్యమే మహాభాగ్యము


AP Schools Closed from 19th onwards by AP Government decided
Karona effect to TS Schools closed upto 31st March , 2020
Govt. Guidelines for Karona Virus | Before Kovid 19 instructions

జనతా కర్ఫ్యూ యొక్క ముఖ్య ఉద్దేశం

🐉కరోనా వైరస్ పబ్లిక్ ప్లేసుల వద్ద 12 గంటలు జీవించి వుంటుంది.
☃️ఈ 12 గంటలు గనక ఈ పబ్లిక్ ప్లేసుల వద్దకు ఎవరూ వెళ్ళకుండా ఉండగలిగితే, ఈ వైరస్ 12 గంటల తర్వాత వెంటనే మరణిస్తుంది.
🔥కానీ ప్రస్తుతం ఏం జరుగుతోందంటే 1 లేదా 2 గంటల్లోనే అందరూ ఈ వైరస్ వున్న స్థలాల్లో వుండడం తాకడం చేయడం వల్ల ఈ వైరస్ గణనీయంగా వ్యాప్తి చెందుతుంది.
🐾 12 గంటల పాటు దేశమంతా ఇంటిలోపలే వుండగలిగి ఈ పబ్లిక్ ప్లేసులల్లోని వైరస్ మరణించి దీని వ్యాప్తి చెందే చైన్ ప్రక్రియని మనం మన దేశంలో నియంత్రించగలిగితే మన దేశంలో ఈ మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేయగలం.

🌈అందుకే ఈ 14 గంటల జనతా కర్ఫ్యూ

☀️ కాబట్టి దేశ ప్రజలందరూ ఈ ఆదివారం అనగా మార్చి 22 న, ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఇళ్ళకే పరిమితమవ్వాలి. ఏమైనా తప్పని పరిస్థితుల్లో ఇళ్ళు వదిలి బయటకు వెళ్ళాల్సి వస్తే ఉదయం 7 గంటల లోపు మరియు రాత్రి 9 గంటల తర్వాత వెళ్ళవచ్చు.
☀️కొన్ని దేశాల్లో అన్ని పబ్లిక్ ప్లేసుల్లో సానిటైసర్స్ ని వెదజల్లడం అన్ని ప్రదేశాలను వీటితో తుడువడం మనం చూస్తూనే వున్నాం.
🌟అది ఎంతవరకు ప్రాక్టికల్ అనేది సంశయమే! కానీ మనం ఇలా 12 గంటలు పబ్లిక్ ప్లేసుల్లోకి వెళ్ళకుండా దానంతట అదే మరణించేట్టు చేయగలిగితే 100% నిర్మూలించగలం...
🌤అందుకే 14 గంటల జనతా కర్ఫ్యూ ప్లాన్ చేయబడింది. ఏ మందులూ పబ్లిక్ ప్లేసుల్లో పిచికారి చేయక్కర్లేదు, తుడవక్కర్లేదు... 14 గంటలు వదిలేస్తే దానంతట అదే మరణిస్తుంది.
🌏అందరూ సహకరిస్తే మనకు ఈ వైరస్ రాకుండా మనం మన పిల్లలని మన వృద్ధులని మన కుటుంబాలని మన సమాజాన్ని మన దేశాన్ని కాపాడుకోగలం.
🌹మర్చిపోకండి, ఎలాంటి కార్యక్రమాలు ప్లాన్ చేసుకోవద్దు.
🌳 జనతా కర్ఫ్యూ ఈ ఆదివారం (22 March) ఉదయం 7 గంటలనుండి రాత్రి 9 గంటల వరకు, అంటే 14 గంటలు.

✍️సహకరిద్దాం.ఇది మన భవిష్యత్తు కోసమే...🌺
Required Material for Corona India Janatha Karfu on Sunday 22-03-2020 to Our House | Main purpose of the Janata Kurfew. జనతా కర్ఫ్యూ ఆదివారానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి.
Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: March 21, 2020

0 comments:

Post a Comment