Amma Vodi Scheme / Program Guidelines for AP Schools 2019 | అమ్మఒడి పథకం ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే
అమ్మ ఒడి పధకం కేవలం Govt. School పిల్లలికి మాత్రమే వర్తింప చేయాలి అని చాలా మంది అభిప్రాయం... చాలా సంతోషం. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థి, విద్యార్థినుల తల్లికి జనవరి 26న రూ.15వేలు అందజేయనున్నట్లు తెలిపారు. AP Commissioner of Education Sandya Rani Clarity on Amma Vodi scheme, AP Finance Minister Clarity on Amma Vodi Program in Government Schools Only.- స్కూల్ ఫీజు లేదు
- పుస్తకాలు ఫ్రీ
- యూనిఫాం ఫ్రీ
- మధ్యాహ్నం భోజనం ఫ్రీ
- One Pair Shoe, 2 Pair socks
నవరత్నాల్లో కీలక పథకమైన అమ్మఒడి విధి విధానాలపై కీలక ప్రకటన చేశారు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. అమ్మఒడి పథకం ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులకే వర్తింప చేస్తామని తేల్చి చెప్పారు.
Amma Vodi Scheme / Program Guidelines for AP Schools 2019 | అమ్మఒడి పథకం ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అమ్మఒడి పథకంపై ఏపీ సర్కారు స్పష్టత ఇచ్చింది. ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే అమ్మఒడి పథకం వర్తిస్తుందని ఆర్థిక మంత్రి బుగ్గన స్పష్టం చేశారు. పిల్లలను స్కూళ్లకు పంపించే తల్లులకు అమ్మఒడి పథకం ద్వారా సంవత్సరానికి రూ. 15 వేలు అందజేస్తామని సర్కారు పేర్కొంది. ఇప్పటి వరకు అమ్మఒడి పథకం ప్రైవేటు పాఠశాలలకు వర్తిస్తుందా లేదా అన్న సందిగ్ధానికి ప్రభుత్వం తెర దించింది. తల్లిదండ్రుల్లో ఉన్న అనుమానాలకు తావు లేకుండా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.అమ్మఒడి పథకంపై ఏపీ సర్కారు సంచలన నిర్ణయం
![]() |
Amma Vodi Program Guidelines for AP Schools 2019 |
0 comments:
Post a Comment